ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం మరోసారి వాయిదా

by సూర్య | Thu, Jun 23, 2022, 09:13 PM

శుక్రవారం జరగాల్సిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం మరోసారి వాయిదా పడింది. ఏపీ ముఖ్యమంత్రి  జగన్ రేపు ఢిల్లీ వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం. జగన్ విదేశీ పర్యటన తర్వాత కేబినెట్ భేటీ జరిగే అవకాశం ఉంది. ఈ నెల 22న జరగాల్సిన కేబినెట్ సమావేశం 24వ తేదీకి వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి కేబినెట్ సమావేశం వాయిదా పడింది.

Latest News

 
పశ్చిమ గోదావరి జిల్లాకు సీఎం వై.ఎస్.జగన్ Mon, Jul 04, 2022, 12:18 AM
ముద్దుల మామయ్య విదేశాల్లో ఎక్కువగా తిరుగుతున్నారు: పవన్ కళ్యాణ్ Mon, Jul 04, 2022, 12:09 AM
ఈ ఎడబాటు దేనికి సంకేతం..మోడీ పర్యటనకు పవన్ దూరమేనా Mon, Jul 04, 2022, 12:08 AM
అర్థరాత్రి పూట ఏమిటీ అలా...డీజీపీని ప్రశ్నించిన చంద్రబాబు Sun, Jul 03, 2022, 10:51 PM
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖలు Sun, Jul 03, 2022, 09:28 PM