లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

by సూర్య | Thu, Jun 23, 2022, 08:30 PM

స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. నేడు ట్రేడింగ్ ముగిసే సరికి 443 పాయింట్లు లాభపడి 52,265 వద్ద ముగిసింది. నిఫ్టీ 143 పాయింట్లు పెరిగి 15,556 వద్ద కొనసాగుతోంది.


బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు:


మారుతీ (6.33%), మహీంద్రా & మహీంద్రా (4.41%), ఏషియన్ పెయింట్స్ (3.39%), భారతీ ఎయిర్‌టెల్ (2.96%) మరియు టీసీఎస్ (2.70%).


టాప్ లూజర్స్:


రిలయన్స్ (-1.62%), ఎన్టీపీసీ (-0.94%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-0.90%).

Latest News

 
ఏది జరిగిన మా వలెనే అని అబద్ధాలు చెప్పటం వారికీ అలవాటైపోయింది Wed, Aug 17, 2022, 11:19 PM
ప్రభుత్వ పథకాల్ని వివరించిన రోజా Wed, Aug 17, 2022, 11:18 PM
అనుకున్నట్లుగానే పూర్తిచేస్తాం Wed, Aug 17, 2022, 11:17 PM
వైద్య శాఖపై జగన్ సమీక్ష Wed, Aug 17, 2022, 11:15 PM
ఎడాపెడా మాట్లాడడం ఏమాత్రం సభ్యతగా లేదు Wed, Aug 17, 2022, 11:14 PM