ముగిసిన ఆత్మకూరు ఉపఎన్నిక పోలింగ్‌

by సూర్య | Thu, Jun 23, 2022, 08:28 PM

ఏపీలోని ఆత్మకూరు ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. సా.6 గంటల వరకు 61.75 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. 6 గంటలకు క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటు వేసేందుకు అనుమతిస్తామని అధికారులు తెలిపారు. వైసీపీ తరపున మేకపాటి విక్ర౦రెడ్డి, బీజేపీ తరఫున భరత్‌ కుమార్‌ తో పాటు మొత్తం 14 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేశారు. జూన్ 26న కౌంటింగ్‌ జరగనుంది.

Latest News

 
సీఎం పర్యటన నేపథ్యంలో భద్రత పై సమీక్ష నిర్వహించిన ఎస్పీ Tue, Nov 29, 2022, 11:58 AM
గణనాధుని సేవలో టీటీడీ బోర్డు సభ్యులు Tue, Nov 29, 2022, 11:57 AM
అభివృద్ధి పనులకు శ్రీకారం Tue, Nov 29, 2022, 11:46 AM
ఏపీలో నేటి వాతావరణ సమాచారం Tue, Nov 29, 2022, 11:33 AM
వేటపాలెం లో గడప గడపకు మన ప్రభుత్వము Mon, Nov 28, 2022, 09:41 PM