భారీగా పెరగనున్న ధరలు.. జూలై 1 నుంచి అమలులోకి

by సూర్య | Thu, Jun 23, 2022, 08:27 PM

ద్విచక్ర వాహన కొనుగోలుదారులకు హీరో మోటోకార్ప్ కంపెనీ షాకిచ్చింది. వాహన ధరలను పెంచుతున్నట్లు తాజాగా ప్రకటించింది. పెంచిన ధరలు జూలై 1 నుంచి అమలులోకి వస్తాయని తెలిపింది. ఉత్పత్తి వ్యయం పెరగడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఒక్కో బైక్, స్కూటర్ పై రూ.3 వేల వరకు పెంచనున్నట్లు తెలిపింది.

Latest News

 
ప్రధాని నరేంద్ర మోడీతో విజయసాయిరెడ్డి భేటీ Mon, Aug 08, 2022, 07:30 PM
మిల్లర్ల పాత్ర లేకుండా చూడండి: ఏపీ సీఎం వై.ఎస్.జగన్ Mon, Aug 08, 2022, 07:28 PM
సినిమాలు వేరు, రాజకీయాలు వేరు...ఇది పవన్ కళ్యాణ్ గ్రహించాలి Mon, Aug 08, 2022, 07:25 PM
ఏపీకి చెందిన ఆ రెండు ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం Mon, Aug 08, 2022, 07:24 PM
పవన్ కల్యాణ్ కు ఏపీ మంత్రి సవాల్ Mon, Aug 08, 2022, 05:25 PM