విల్లుపురం - తిరుపతి మధ్య ఎక్స్ ప్రెస్ రైలు

by సూర్య | Thu, Jun 23, 2022, 07:31 PM

ప్రయాణికుల సౌకర్యార్థం విల్లుపురం - తిరుపతి మధ్య ప్రత్యేక ఎక్స్ ప్రెస్ రైలు ( 16870 ) ను నడుపుతున్నట్లు దక్షిణ మధ్యరైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రైలు జూలై 1వ తేదీనుంచి రోజూ రాకపోకలు సాగిస్తుందని చెప్పారు. తిరుపతి - కాట్పాడి మధ్య ప్రత్యేక రైలు ( 06693 ) జూలై 2 వ తేదీ నుంచి రోజువారీగా రాకపోకలు సాగిస్తుందని తెలిపారు.

Latest News

 
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖలు Sun, Jul 03, 2022, 09:28 PM
విశాఖ నగరంలో మాజీ ఎంపీ ఆధ్వర్యంలో దళితుల సింహ గర్జన Sun, Jul 03, 2022, 09:23 PM
డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి లేఖ రాసిన చంద్రబాబు Sun, Jul 03, 2022, 08:46 PM
జనం సొమ్మును దోచేందుకు జ‌గ‌న్ అండ్ కో ఆడ‌ని నాట‌క‌మే లేద‌ు: నారా లోకేష్ Sun, Jul 03, 2022, 03:53 PM
జ‌న‌వాణికి భారీ స్పందన..పోటెత్తిన జనం Sun, Jul 03, 2022, 03:52 PM