ముఖ్యమంత్రిని కలిసిన చింతల, ఇగ్బాల్

by సూర్య | Thu, Jun 23, 2022, 07:27 PM

జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పీలేరు శాసన సభ్యులు చింతల రామచంద్రా రెడ్డి, రాష్ట్ర మైనార్టీ కమీషన్ చైర్మన్ డాక్టర్ కె. ఇక్బాల్ అహ్మద్ ఖాన్ విమానాశ్రయంలో విడి విడిగా కలిశారు. ఈ సందర్భంగా వారు ముఖ్య మంత్రికి మర్యాద పూర్వకంగా శాలువాలు కప్పి అభిమానాన్ని చాటుకున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Latest News

 
అర్థరాత్రి పూట ఏమిటీ అలా...డీజీపీని ప్రశ్నించిన చంద్రబాబు Sun, Jul 03, 2022, 10:51 PM
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖలు Sun, Jul 03, 2022, 09:28 PM
విశాఖ నగరంలో మాజీ ఎంపీ ఆధ్వర్యంలో దళితుల సింహ గర్జన Sun, Jul 03, 2022, 09:23 PM
డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి లేఖ రాసిన చంద్రబాబు Sun, Jul 03, 2022, 08:46 PM
జనం సొమ్మును దోచేందుకు జ‌గ‌న్ అండ్ కో ఆడ‌ని నాట‌క‌మే లేద‌ు: నారా లోకేష్ Sun, Jul 03, 2022, 03:53 PM