మానవత్వం చాటుకున్న నెల్లూరు ఎస్పీ

by సూర్య | Thu, Jun 23, 2022, 07:23 PM

సంగం మండలం ఉడ్ హౌస్ పేట వద్ద ఒక మహిళ రోడ్డు దాటుతుండగా ప్రమాద వశాత్తూ వాహనం ఢీ కొట్టింది. స్థానిక ఎవరు పట్టించుకోలేదు. అదే సమయంలో ఆ భాగం వైపు వెళ్తున్న జిల్లా ఎస్పీ విజయరావు తన వాహనాన్ని ఆపి ఆటో ఏర్పాటు చేసి గాయ పడ్డ మహిళను సమీపంలోని సంగం వైద్యశాలకు తరలించారు. దీంతో ఎస్పీ శేష సహకారానికి స్థానికులు హర్షం వ్యక్తపరిచారు.

Latest News

 
అర్థరాత్రి పూట ఏమిటీ అలా...డీజీపీని ప్రశ్నించిన చంద్రబాబు Sun, Jul 03, 2022, 10:51 PM
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖలు Sun, Jul 03, 2022, 09:28 PM
విశాఖ నగరంలో మాజీ ఎంపీ ఆధ్వర్యంలో దళితుల సింహ గర్జన Sun, Jul 03, 2022, 09:23 PM
డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి లేఖ రాసిన చంద్రబాబు Sun, Jul 03, 2022, 08:46 PM
జనం సొమ్మును దోచేందుకు జ‌గ‌న్ అండ్ కో ఆడ‌ని నాట‌క‌మే లేద‌ు: నారా లోకేష్ Sun, Jul 03, 2022, 03:53 PM