మీకు తెలుసా...!

by సూర్య | Thu, Jun 23, 2022, 07:22 PM

--- భారతదేశంలో చెలామణిలో ఉన్న నాణేలకు అడుగుభాగంలో ఉండే సింబల్ ను బట్టి, ఆ నాణెం ఏ ఊరిలో తయారయ్యిందో తెలుసుకోవచ్చు. ఉదాహరణకు అడుగుభాగంలో నక్షత్రం గుర్తు ఉంటే హైదరాబాద్ లో, చిన్న డాట్ ఉంటే నోయిడా లో, డైమండ్ ఆకారం ఉంటే ముంబైలో, ఎలాంటి సింబల్ లేకుంటే కోల్కతా లో  ఆయా నాణేలు తయారైనట్టన్న మాట.
--- బేబీ ఎలిఫెంట్స్ కు 9-12 నెలలు వచ్చేంతవరకు తొండంతో నీళ్లను ఎలా తాగాలో తెలియదట.
--- క్వాంటమ్ థియరీ ప్రకారం, మనం చనిపోయిన తర్వాత మనలోని ఆత్మ వేరే యూనివర్స్ కు పయనమవుతుందట.

Latest News

 
ఏపీ ఐసెట్-2022 పరీక్ష ఫలితాలు విడుదల Mon, Aug 08, 2022, 10:42 PM
ప్రధాని నరేంద్ర మోడీతో విజయసాయిరెడ్డి భేటీ Mon, Aug 08, 2022, 07:30 PM
మిల్లర్ల పాత్ర లేకుండా చూడండి: ఏపీ సీఎం వై.ఎస్.జగన్ Mon, Aug 08, 2022, 07:28 PM
సినిమాలు వేరు, రాజకీయాలు వేరు...ఇది పవన్ కళ్యాణ్ గ్రహించాలి Mon, Aug 08, 2022, 07:25 PM
ఏపీకి చెందిన ఆ రెండు ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం Mon, Aug 08, 2022, 07:24 PM