వైయస్ జగన్ కి హెలిప్యాడ్ వద్ద స్వాగతం పలికిన ఎమ్మెల్యే ఆనం

by సూర్య | Thu, Jun 23, 2022, 07:18 PM

తిరుపతి జిల్లా, శ్రీకాళహస్తి మండలం, ఇలగనూరులో అపాచీ ఫుట్ వేర్ ప్రాజెక్ట్ ప్రారంభానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వై స్. జగన్ మోహన్ రెడ్డిని ఇలగనూరులో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రివర్యులు, వెంకటగిరి శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు.

Latest News

 
చంపావతినదిలో మునిగి ఓ వ్యక్తి మృతి Fri, Jul 01, 2022, 10:21 AM
నేటి నుంచి పాలిథిన్ సంచులు వాడితే జైలు శిక్ష Fri, Jul 01, 2022, 10:19 AM
పెద్దముడియంలో జూదరుల అరెస్టు Fri, Jul 01, 2022, 10:17 AM
బాల్య వివాహాలను నిర్మూలించాలి Fri, Jul 01, 2022, 10:15 AM
చంద్రబాబును సీఎం చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి: టిడిపి నేతలు Fri, Jul 01, 2022, 10:11 AM