నాటుసారా స్థావరంపై దాడులు

by సూర్య | Thu, Jun 23, 2022, 04:22 PM

జిల్లాల పునర్విభజన లో భాగంగా క్రొత్త జిల్లాలు ఏర్పాటైన సంగతి అందరికి తెలిసిందే. అలానే ఈ మధ్య కాలంలో సాధారణ బదిలీల ప్రక్రియలో భాగంగా పోలీస్ వారు క్రొత్త ప్రదేశాలలో పోస్టింగ్ పొందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రంలో ఎటువంటి అవాంఛనీయమైన పరిణామాలు జరగకుండా అదెలా పోలీస్ వారు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి ఐపీఎస్ , ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా నాటుసారా స్థావరాలపై  జిల్లా పోలీస్ అధికారులు దాడులు  నిర్వహించారు. దీనిలో భాగంగా క్రోసూరు ఎస్సై కి అందిన విశ్వసనీయ సమాచారం మేరకు దొడ్లేరు గ్రామ శివారులోని పొలాల్లో నిర్వహిస్తున్న నాటుసారా స్థావరంపై దాడులు చేసి, 300 లీటర్ల్ బెల్లం ఊటను ధ్వంసం చేయడం జరిగినది. 

Latest News

 
అట్టహాసంగా ప్లీనరీ జరుపుతాం Tue, Jul 05, 2022, 11:37 AM
సచివాలయ వ్యవస్థని పొగిడిన జాతీయ మానవ హక్కుల కమిషన్‌ డైరెక్టర్‌ Tue, Jul 05, 2022, 11:34 AM
నూతన విధానంలోనే స్కూళ్లు ప్రారంభం Tue, Jul 05, 2022, 11:28 AM
జగనన్న విద్యాకానుక ఈ రోజే మొదలు Tue, Jul 05, 2022, 11:23 AM
జగన్ పతనం ఖాయం. Tue, Jul 05, 2022, 11:20 AM