జగన్ రెడ్డిది సిగ్గులేని జన్మ: నారా లోకేష్

by సూర్య | Thu, Jun 23, 2022, 03:15 PM

జగన్ రెడ్డిది సిగ్గులేని జన్మ. ఈ పోస్టర్ లో ఉన్న ఏ ఒక్క కంపెనీ కూడా జగన్ తెచ్చింది కాదు. ఏపీని ఎలక్ట్రానిక్స్ హబ్ గా మార్చేందుకు నాటి సీఎం చంద్రబాబు గారు చేసిన కృషి ఫలితంగా ఎలక్ట్రానిక్ కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయి' అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై ఆయన ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ఎవరికో పుట్టిన బిడ్డకి తానే తండ్రి అని చెప్పుకోవడం జగన్ కు వ్యసనంగా మారిందని ఎద్దేవా చేశారు. మరోసారి అలాంటి ప్రయత్నమే చేసి అడ్డంగా దొరికిపోయారని అన్నారు. 

Latest News

 
నేడు ఆధార్ కేంద్రం ప్రారంభం Fri, Jul 01, 2022, 09:34 AM
'చెంచు గిరిజనుల అభివృద్ధి ఎక్కడ' Fri, Jul 01, 2022, 09:33 AM
నువ్వుల పంటలో సస్యరక్షణ Fri, Jul 01, 2022, 09:31 AM
నేటి నుంచి కబడ్డీ పోటీలు Fri, Jul 01, 2022, 09:30 AM
నేటి నుంచి భోజన పథకం: సీడీపీఓ Fri, Jul 01, 2022, 09:29 AM