కంచర్ల జల్లయ్య కుటుంబాన్ని పరామర్శించనున్న లోకేష్

by సూర్య | Thu, Jun 23, 2022, 12:14 PM

పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గంలో ఈ మధ్యకాలంలో గ్రూప్ గొడవల వలన టీడీపీ కార్యకర్త జాలయ్య అనే వ్యక్తి చనిపోయిన సంగతి తెలిసిందే. ఐతే నేడు అనగా (23/06/2022) ఉదయం 09.00 గంటలకు టీడీపీ నాయకులు కంచర్ల జల్లయ్య పెద్ద కర్మ కార్యక్రమానికి టీడీపీ జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హాజరు కానున్నారు. నరసరావుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు ఆధ్వర్యంలో కొండమోడు వద్ద తెలుగుదేశం పార్టీ నాయుకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి ఘన స్వాగతం పలకటానికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు తరలి రావాలని ఈ సందర్భంగా  మనవి చేసారు.

Latest News

 
సచివాలయ ఉద్యోగులకు ముఖ్య గమనిక Mon, May 29, 2023, 11:12 AM
శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం Mon, May 29, 2023, 11:09 AM
ఏపీ గ్రామాలకు జాతీయ అవార్డులు Mon, May 29, 2023, 11:07 AM
ముసునూరులో బిజెపి కార్యకర్తలు సమావేశం Mon, May 29, 2023, 11:03 AM
యధావిధిగా కలెక్టరేట్లో స్పందన కార్యక్రమం Mon, May 29, 2023, 11:03 AM