మహిళా ముద్దాయిలకు కాంపొనెంట్, ఫోక్సో చట్టం కింద నష్టపరిహారం

by సూర్య | Thu, Jun 23, 2022, 12:13 PM

ఉమ్మడి కృష్ణాజిల్లా న్యాయస్థానాల్లో పెండింగ్ లో ఉన్న వారెంట్లు , మహిళా ముద్దాయిలకు కాంపొనెంట్, ఫోక్సో చట్టం కింద నష్టపరిహారం తదితర అంశాల పై  జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి విజయవాడ మెట్రోపాలిటన్ సెషన్స్ సీనియర్ జడ్జి  శ్యాంసుందర్ , కృష్ణా జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా , ఎన్ . టి . ఆర్ .  జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు ,జిల్లా ఎస్పీ పి.జాషువా,  జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ ఏ.పద్మ తదితరులు హాజరైనారు. అలానే తర్వాత థియేటర్లలో సినిమా టికెట్ల ఆన్ లైన్ బుకింగ్ విధానంపై జిల్లాలోని సినిమా థియేటర్ల యజమానులతో జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ రవిరాల సమీక్ష నిర్వహించారు .

Latest News

 
నేడు ఆధార్ కేంద్రం ప్రారంభం Fri, Jul 01, 2022, 09:34 AM
'చెంచు గిరిజనుల అభివృద్ధి ఎక్కడ' Fri, Jul 01, 2022, 09:33 AM
నువ్వుల పంటలో సస్యరక్షణ Fri, Jul 01, 2022, 09:31 AM
నేటి నుంచి కబడ్డీ పోటీలు Fri, Jul 01, 2022, 09:30 AM
నేటి నుంచి భోజన పథకం: సీడీపీఓ Fri, Jul 01, 2022, 09:29 AM