హౌసింగ్ లే అవుట్లను పరిశీలించిన కలెక్టర్

by సూర్య | Thu, Jun 23, 2022, 12:12 PM

కృష్ణ జిల్లా, కౌతవరం గ్రామ సచివాలయం - 1 కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ పి . రంజిత్ బాషా ఆకస్మికంగా తనిఖీ చేశారు . సచివాలయ రికార్డులను పరిశీలించి , ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు గురించి ఆయన ఆరా తీశారు . తదుపరి గుడ్లవల్లేరు గ్రామంలోని హౌసింగ్ లే అవుట్లను జిల్లా కలెక్టర్ పి . రంజిత్ బాషా పరిశీలించారు . పనుల పురోగతిని త్వరతగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు . ఈ కార్యక్రమంలో గుడివాడ ఆర్ . డి . ఓ . పద్మావతి , సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. అలానే 2021 - 22 ఖరీఫ్ - రబీ పంటల మిగుల ధాన్యమును జూన్ 30వ తేదీ లోపు కొనుగోలు కేంద్రాల వద్ద విక్రయించుకొని రైతులు మద్దతు ధర పొందాలని జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ రవిరాల ఒక ప్రకటనలో తెలిపారు.

Latest News

 
గుడిపూడి శ్రీహరి ఆత్మకు శాంతి చేకూరాలి Tue, Jul 05, 2022, 12:20 PM
ఏపీలో పెరుగుతున్న అడవి జంతువుల దాడులు Tue, Jul 05, 2022, 12:06 PM
అనంతపురంలో గజదొంగ పట్టివేత Tue, Jul 05, 2022, 12:02 PM
తిరుమలేశునికి రికార్డు స్థాయి ఆదాయం Tue, Jul 05, 2022, 11:57 AM
స్పందనలో హెచ్చరికలు జారీ చేసిన ఎస్పీ Tue, Jul 05, 2022, 11:52 AM