పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య!

by సూర్య | Thu, Jun 23, 2022, 11:26 AM

చిత్తూరు జిల్లా: పలమనేరు మండలం సంబరపూర్ గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం(23) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం రాత్రి ఇంటి సమీపంలో మృతి చెంది ఉండగా గ్రామస్థులు గుర్తించారు. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Latest News

 
మురికి కాలువలో వైసీపీ ఎమ్మెల్యే నిర‌స‌న Tue, Jul 05, 2022, 01:05 PM
గుడిపూడి శ్రీహరి ఆత్మకు శాంతి చేకూరాలి Tue, Jul 05, 2022, 12:20 PM
ఏపీలో పెరుగుతున్న అడవి జంతువుల దాడులు Tue, Jul 05, 2022, 12:06 PM
అనంతపురంలో గజదొంగ పట్టివేత Tue, Jul 05, 2022, 12:02 PM
తిరుమలేశునికి రికార్డు స్థాయి ఆదాయం Tue, Jul 05, 2022, 11:57 AM