రెండు చిట్కాలతో 48 కేజీలు తగ్గిన పోలీస్

by సూర్య | Thu, Jun 23, 2022, 09:21 AM

చాలా మంది పెరిగిన బరువును తగ్గించేందుకు చాలా కష్టాలు పడుతుంటారు. కానీ ఓ పోలీస్ యోగా, ఎక్సర్ సైజు, మెడిసిన్స్ వాడకుండానే 48కేజీలు తగ్గారు. ఛత్తీస్‌గఢ్‌లోని బలోదబజార్-భటపరా జిల్లాలోని సర్సివాన్ ప్రాంతానికి చెందిన విభవ్ తివారీ ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. కేవలం రెంటు చిట్కాలతోనే ఆయన బరువు తగ్గాడు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం రెంటు పూటలా క్రమం తప్పకుండా వాకింగ్ వెళ్లాడు. అలాగే ఆహార పదార్థాల్లో నూనె వాడకాన్ని బాగా తగ్గించడమే కాదు ఒక్కోసారి నూనె లేకుండా వంటకాలు చేసి తినడం మొదలెట్టారు. అలా 9 నెలల్లోనే విభవ్ తివారీ 48 కేజీలు తగ్గారు. మీరూ ట్రై చేయండి.

Latest News

 
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM
కోడి కత్తి శీను లాయర్ ఎంట్రీ.. రాయి తగిలితే పెద్ద గాయమే అవ్వాలిగా! Fri, Apr 19, 2024, 08:52 PM
వైసీపీ అభ్యర్థికి ఇంటిపోరు.. భర్తపై రెబల్‌గా పోటీకి సిద్ధమైన భార్య, నామినేషన్‌కు డేట్ ఫిక్స్! Fri, Apr 19, 2024, 08:51 PM
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి సస్పెండ్ Fri, Apr 19, 2024, 08:50 PM