పోలింగ్ ప్రారంభం..26న ఓట్ల లెక్కింపు

by సూర్య | Thu, Jun 23, 2022, 09:16 AM

ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్ మొదలైంది. ఈ రోజు సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుండగా ఈ ఉపఎన్నిక ప్రశాంతంగా జరిగేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. జిల్లా ఎన్నికల అధికారి కె.వి.ఎన్‌.చక్రధర్‌బాబు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇకపోతే ఈ నెల 26వ తేదీన ఈ ఎన్నిక ఓట్ల లెక్కింపు ఉంది. వైసిపీ తరపున మేకపాటి విక్రమ్‌రెడ్డి, బీజేపీ తరపున జి.భరత్‌కుమార్‌ యాదవ్‌ తో పాటు మరో 14 మంది అభ్యర్థులు పోటీపడనున్నారు. 279 పోలింగ్‌ స్టేషన్లలో పోలింగ్ జరుగనుంది.

Latest News

 
ఏపీలో పెరుగుతున్న అడవి జంతువుల దాడులు Tue, Jul 05, 2022, 12:06 PM
తిరుమలేశునికి రికార్డు స్థాయి ఆదాయం Tue, Jul 05, 2022, 11:57 AM
స్పందనలో హెచ్చరికలు జారీ చేసిన ఎస్పీ Tue, Jul 05, 2022, 11:52 AM
మిస్‌ ఉత్తరాంధ్రగా నిధి చౌదరి Tue, Jul 05, 2022, 11:47 AM
నా వెనుక ఉన్నదీ ఆయనే Tue, Jul 05, 2022, 11:46 AM