27 నుంచి అందుబాటులోకి ఈఏపీసెట్ హాల్ టికెట్లు

by సూర్య | Thu, Jun 23, 2022, 08:34 AM

ఏపీలోని విద్యార్థులకు అలర్ట్. ఈ నెల 27వ తేది నుంచి ఈఏపీసెట్ హాల్ టికెట్లు అందుబాటులో ఉంచనున్నారు. ఈఏపీసెట్ కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఈనెల 26వ తేదిలోపు పొరపాట్లను సరిచేసుకునే అవకాశాన్ని కల్పించారు. అలాగే ఈనెల 25వ తేదిలోపు రూ.1000ల ఫైన్ తో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటి వరకూ ఈ పరీక్షలకు 2.98 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.

Latest News

 
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వ్యవసాయ శాఖ మంత్రి Fri, Jul 01, 2022, 10:49 AM
రాష్ట్ర మానవ హక్కుల చైర్మన్ ను కలిసిన ఆర్డిఓ పీవీ సింధు Fri, Jul 01, 2022, 10:42 AM
విక్టోరియాలో గర్భిణులకు వైద్య సేవలపై ఆరా Fri, Jul 01, 2022, 10:32 AM
'ఆసరా' సేవలు అభినందనీయం Fri, Jul 01, 2022, 10:31 AM
రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి Fri, Jul 01, 2022, 10:30 AM