నేడు, రేపు తెలుగురాష్ట్రాల్లో భారీ వర్షాలు

by సూర్య | Thu, Jun 23, 2022, 07:36 AM

తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాల ప్రభావంతో నేడు, రేపు భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం తెలిపింది.

Latest News

 
గుడిపూడి శ్రీహరి ఆత్మకు శాంతి చేకూరాలి Tue, Jul 05, 2022, 12:20 PM
ఏపీలో పెరుగుతున్న అడవి జంతువుల దాడులు Tue, Jul 05, 2022, 12:06 PM
అనంతపురంలో గజదొంగ పట్టివేత Tue, Jul 05, 2022, 12:02 PM
తిరుమలేశునికి రికార్డు స్థాయి ఆదాయం Tue, Jul 05, 2022, 11:57 AM
స్పందనలో హెచ్చరికలు జారీ చేసిన ఎస్పీ Tue, Jul 05, 2022, 11:52 AM