రాష్ట్రపతి పదవికి నామినేషన్ దాఖలు చేయనున్నా ద్రౌపది ముర్ము

by సూర్య | Wed, Jun 22, 2022, 11:19 PM

రాష్ట్రపతి ఎన్నికలు జూలై 18న జరుగనున్నాయి.అధికార బీజేపీ జార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్మును పోటీకి దింపింది.ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా ఎన్నిక బరిలో ఉన్నారు. రాష్ట్రపతి పదవికి పోటీ చేస్తున్న ద్రౌపది ముర్ము జూన్ 24న నామినేషన్ దాఖలు చేయనున్నారు. యశ్వంత్ సిన్హా మే 27న నామినేషన్ దాఖలు చేస్తారని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తెలిపారు.ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా ఈ నెల 29వ తేదీతో ముగియనుంది.


 

Latest News

 
భార్యపై అనుమానంతో భర్త దారుణం.. తల్లీపిల్లలను ఇంట్లో ఉంచి.. అసలు మనిషేనా Sat, Apr 20, 2024, 08:00 PM
చంద్రబాబు పుట్టినరోజు.. మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ Sat, Apr 20, 2024, 07:55 PM
రెండు దొంగ ఓట్లు వేసైనా గెలిపించండి.. టీడీపీ నేత షాకింగ్ కామెంట్స్ Sat, Apr 20, 2024, 07:47 PM
చంద్రబాబును అందరూ మర్చిపోయినా, నేను మర్చిపోను: సింగర్ స్మిత Sat, Apr 20, 2024, 07:36 PM
తిరుమల శ్రీవారి ఆస్తుల వివరాలు.. బంగారం ఎన్నివేల కేజీలంటే, ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఏకంగా వేల కోట్లలో Sat, Apr 20, 2024, 07:31 PM