స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ పై సీఎం జగన్ సమీక్ష

by సూర్య | Wed, Jun 22, 2022, 01:15 PM

స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డ్‌పై ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అధ్య‌క్ష‌త‌న స‌మీక్షా స‌మావేశం ప్రారంభ‌మైంది. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో జ‌రుగుతున్న ఈ స‌మావేశానికి రెవెన్యూ శాఖ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు, పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్‌, ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి గుడివాడ అమ‌ర్‌నాథ్‌, టూరిజం శాఖ మంత్రి ఆర్కే రోజా, సీఎస్ స‌మీర్ శ‌ర్మ‌, ఇత‌ర ఉన్న‌తాధికారులు హాజ‌ర‌య్యారు. 

Latest News

 
తుంగభద్ర డ్యాంకు పెరుగుతున్న వరద Tue, Jul 05, 2022, 11:02 AM
తిరుమల సమాచారం Tue, Jul 05, 2022, 10:42 AM
ఎత్తిపోతల ద్వారా 1600 క్యూసెక్కుల నీటి విడుదల Tue, Jul 05, 2022, 10:39 AM
బాధ్యతలు చేపట్టిన కమిషనర్ వెంకటేశ్వర్లు Tue, Jul 05, 2022, 10:35 AM
166 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత Tue, Jul 05, 2022, 10:15 AM