ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల

by సూర్య | Wed, Jun 22, 2022, 01:00 PM

ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్, ఒకేషనల్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను https://bie.ap.gov.in/ వెబ్ సైట్ లో చూసుకోవచ్చు. రికార్డు స్థాయిలో 28 రోజుల్లోనే ఫలితాలను విడుదల చేశారు. ఈసారి 8 లక్షల 69వేల మంది పరీక్ష రాశారు. ఫస్టియర్ లో 54 శాతం, సెకండియర్ లో 61 శాతం మంది పాసయ్యారు. ఫస్టియర్, సెకండియర్ లో బాలికలే పై చేయి సాధించారు.

Latest News

 
కర్నూల్ కి చేరుకున్న సీఎం జగన్ Tue, Jul 05, 2022, 11:39 AM
ఏపీలో నేటి వాతావరణ సమాచారం Tue, Jul 05, 2022, 11:38 AM
అట్టహాసంగా ప్లీనరీ జరుపుతాం Tue, Jul 05, 2022, 11:37 AM
సచివాలయ వ్యవస్థని పొగిడిన జాతీయ మానవ హక్కుల కమిషన్‌ డైరెక్టర్‌ Tue, Jul 05, 2022, 11:34 AM
నూతన విధానంలోనే స్కూళ్లు ప్రారంభం Tue, Jul 05, 2022, 11:28 AM