రేషన్ కార్డులుండేవారికి గుడ్ న్యూస్

by సూర్య | Wed, Jun 22, 2022, 12:56 PM

రేషన్ కార్డులు ఉండే వారికి కేంద్రం శుభవార్త చెప్పింది. వంద శాతం 'వన్ నేషన్..వన్ రేషన్' పథకం ఇకపై దేశం అంతగా అమలవుతుందని తెలిపింది. చివరిగా ఉన్న అసోం రాష్ట్రంలో కూడా ఇది అమలు కానుంది. బయోమెట్రిక్ ద్వారా ఇకపై ఎవరైనా దేశంలోని ఏ ప్రాంతం నుంచైనా రేషన్ ను తీసుకోవచ్చు. 2019 నుంచి ఈ పథకం అమలులో ఉన్న సంగతి తెలిసిందే.

Latest News

 
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వ్యవసాయ శాఖ మంత్రి Fri, Jul 01, 2022, 10:49 AM
రాష్ట్ర మానవ హక్కుల చైర్మన్ ను కలిసిన ఆర్డిఓ పీవీ సింధు Fri, Jul 01, 2022, 10:42 AM
విక్టోరియాలో గర్భిణులకు వైద్య సేవలపై ఆరా Fri, Jul 01, 2022, 10:32 AM
'ఆసరా' సేవలు అభినందనీయం Fri, Jul 01, 2022, 10:31 AM
రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి Fri, Jul 01, 2022, 10:30 AM