కొనసాగుతున్న భక్తుల రద్దీ

by సూర్య | Wed, Jun 22, 2022, 10:38 AM

తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. వైకుంఠం క్యూ కాంప్లెక్సులో 31 కంపార్టుమెంట్లు నిండిపోయి భక్తులు దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు. నారాయణగిరి షెడ్లులో కూడా భక్తులు నిండిపోయారు. శ్రీవారి దర్శనం కోసం క్యూలల్లో చాలా మంది వేచిఉన్నారు. రూ.300ల ప్రత్యేక దర్శనానికి మాత్రం 4 గంటలపైనే సమయం పడుతోందని అధికారులు తెలిపారు.

Latest News

 
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వ్యవసాయ శాఖ మంత్రి Fri, Jul 01, 2022, 10:49 AM
రాష్ట్ర మానవ హక్కుల చైర్మన్ ను కలిసిన ఆర్డిఓ పీవీ సింధు Fri, Jul 01, 2022, 10:42 AM
విక్టోరియాలో గర్భిణులకు వైద్య సేవలపై ఆరా Fri, Jul 01, 2022, 10:32 AM
'ఆసరా' సేవలు అభినందనీయం Fri, Jul 01, 2022, 10:31 AM
రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి Fri, Jul 01, 2022, 10:30 AM