ఏపీలోని 13 జిల్లాల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్లు ఏర్పాటు

by సూర్య | Wed, Jun 22, 2022, 09:52 AM


ఏపీ వైద్య శాఖ రాష్ట్రంలోని 13 ప్రభుత్వ జిల్లా ఆస్పత్రులలో క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్లను ఏర్పాటు చేయనుంది. క్యాన్సర్ ను నివారించడానికి తగు చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే ప్రభుత్వ వైద్యశాలల్లో క్యాన్సర్ స్క్రినింగ్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక సిబ్బంది కూడా నియమించుకోనుంది.

Latest News

 
గుడిపూడి శ్రీహరి ఆత్మకు శాంతి చేకూరాలి Tue, Jul 05, 2022, 12:20 PM
ఏపీలో పెరుగుతున్న అడవి జంతువుల దాడులు Tue, Jul 05, 2022, 12:06 PM
అనంతపురంలో గజదొంగ పట్టివేత Tue, Jul 05, 2022, 12:02 PM
తిరుమలేశునికి రికార్డు స్థాయి ఆదాయం Tue, Jul 05, 2022, 11:57 AM
స్పందనలో హెచ్చరికలు జారీ చేసిన ఎస్పీ Tue, Jul 05, 2022, 11:52 AM