అగ్నివీరులకు ఉద్యోగాలిస్తాం: హర్యానా

by సూర్య | Wed, Jun 22, 2022, 08:23 AM

'అగ్నిపథ్'పై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న వేళ హర్యానా సర్కారు గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్ర ప్రభుత్వంలో వారికి గ్రూప్-సీ శాశ్వత ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు తాజాగా ప్రకటించింది. ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఈ విషయాన్ని తెలిపారు. దీనిపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అగ్నిపథ్ నిర్ణయం సహేతుకం కాదని, కోర్టులో దానికి అడ్డుకట్ట పడుతుందని చెబుతోంది. నిరుద్యోగులను మభ్యపెట్టొద్దని సీఎం ఖట్టర్‌కు సూచించింది.

Latest News

 
ఏపీలోని సీనియర్ ఐపీఎస్‌లపై ఈసీ బదిలీ వేటు.. జగన్‌పై రాయిదాడే కారణమా Tue, Apr 23, 2024, 10:52 PM
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక రూ.20 లకే భోజనం Tue, Apr 23, 2024, 10:45 PM
ఏపీలో ఇద్దరు అధికారులను బదిలీ చేసిన ఈసీ Tue, Apr 23, 2024, 09:55 PM
విమానంలో 10 అనకొండలు.. వణికిపోయిన ప్రయాణికులు, అధికారులు Tue, Apr 23, 2024, 09:16 PM
అక్కడ ఎంపీ అభ్యర్థిని మార్చే అవకాశం?.. టీడీపీ నుంచి వచ్చిన నేతకు ఛాన్స్ Tue, Apr 23, 2024, 09:08 PM