27న అమ్మఒడి నగదు జమ

by సూర్య | Wed, Jun 22, 2022, 08:22 AM

విద్యార్థుల తల్లులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈనెల 27వ తేదిన అమ్మఒడి పథకం డబ్బులను తల్లుల ఖాతాలో జమచేయనున్నట్లు వెల్లడించింది. అమ్మఒడి పథకంలో భాగంగా మూడో విడత నగదు జమను 27వ తేదీన సీఎం జగన్ శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా విడుదల చేయనున్నారు. ఈ సారి తల్లుల ఖాతాలో రూ.13వేలను మాత్రమే వేయనున్నారు.

Latest News

 
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వ్యవసాయ శాఖ మంత్రి Fri, Jul 01, 2022, 10:49 AM
రాష్ట్ర మానవ హక్కుల చైర్మన్ ను కలిసిన ఆర్డిఓ పీవీ సింధు Fri, Jul 01, 2022, 10:42 AM
విక్టోరియాలో గర్భిణులకు వైద్య సేవలపై ఆరా Fri, Jul 01, 2022, 10:32 AM
'ఆసరా' సేవలు అభినందనీయం Fri, Jul 01, 2022, 10:31 AM
రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి Fri, Jul 01, 2022, 10:30 AM