నేడే ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల

by సూర్య | Wed, Jun 22, 2022, 07:42 AM

ఏపీలో ఇంటర్మీడియట్ ఫలితాలు నేడు(బుధవారం) విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 12.30 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వీటిని విడుదల చేయనున్నారు. విద్యార్థులు పరీక్షల ఫలితాలను పొందేందుకు bie.ap.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. మే 6 నుంచి మే 25 వరకు ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షలను నిర్వహించారు. 9 లక్షల విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాశారు.

Latest News

 
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వ్యవసాయ శాఖ మంత్రి Fri, Jul 01, 2022, 10:49 AM
రాష్ట్ర మానవ హక్కుల చైర్మన్ ను కలిసిన ఆర్డిఓ పీవీ సింధు Fri, Jul 01, 2022, 10:42 AM
విక్టోరియాలో గర్భిణులకు వైద్య సేవలపై ఆరా Fri, Jul 01, 2022, 10:32 AM
'ఆసరా' సేవలు అభినందనీయం Fri, Jul 01, 2022, 10:31 AM
రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి Fri, Jul 01, 2022, 10:30 AM