నేడే ఏపీలో ఇంటర్మీడియట్ ఫలితాలు

by సూర్య | Wed, Jun 22, 2022, 01:28 AM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాలు బుధ‌వారంవారం నాడు విడుద‌ల కానున్నాయి. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ రేపు మ‌ధ్యాహ్నం ఇంట‌ర్ ఫ‌లితాల‌ను విడుద‌ల చేయ‌నున్నారు. ఇప్ప‌టికే ప్ర‌శ్నా ప‌త్రాల మూల్యాంక‌నం పూర్తి కాగా... ఫ‌లితాల వెల్ల‌డికి అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఇప్ప‌టికే ఏపీలో టెన్త్ రిజ‌ల్ట్స్ విడుద‌ల కాగా.. ఇంట‌ర్ ఫ‌లితాల కోసం విద్యార్థులు ఎదురు చూస్తున్నారు.

Latest News

 
గుడిపూడి శ్రీహరి ఆత్మకు శాంతి చేకూరాలి Tue, Jul 05, 2022, 12:20 PM
ఏపీలో పెరుగుతున్న అడవి జంతువుల దాడులు Tue, Jul 05, 2022, 12:06 PM
అనంతపురంలో గజదొంగ పట్టివేత Tue, Jul 05, 2022, 12:02 PM
తిరుమలేశునికి రికార్డు స్థాయి ఆదాయం Tue, Jul 05, 2022, 11:57 AM
స్పందనలో హెచ్చరికలు జారీ చేసిన ఎస్పీ Tue, Jul 05, 2022, 11:52 AM