జగన్ ఎక్కడికి వెళ్లారు...?

by సూర్య | Sun, May 22, 2022, 12:07 PM

జగన్ రెడ్డి లండన్ టూర్ పై బుగ్గన పచ్చి అబద్ధాలతో, దొరికిపోయాడు అంటున్నారు టీడీపీ నాయకులూ అయ్యన్నపాత్రుడు . జగన్ దావోస్ పర్యటన విషయంపై ఆయన స్పందిస్తూ... జగన్ రెడ్డికి ఫ్లైట్ పర్మిషన్ లేక లండన్ వెళ్ళాడు అనేది పచ్చి అబద్ధం. Zurich ఎయిర్ పోర్ట్ సమాచారం ప్రకారం, మే 17నే, లండన్ లోని లూటన్ ఎయిర్ పోర్ట్ నుంచి, Zurich దగ్గరలోనే బాసిల్ కు, జగన్ రెడ్డి ప్రయాణిస్తున్న , E190 ఫ్లైట్ వస్తుందని సమాచారం ఇచ్చారు. ఇది ముందే ప్రీ ప్లాన్డ్ టూర్.. మే 17నే సమాచారం ఉంది. ఇప్పుడు ఏమి చెప్తావ్ బుగ్గన ? చెప్పు ఏ బుర్ర కధ చెప్తావో అని ప్రశ్నించారు. 

Latest News

 
దక్షిణలో హోరెత్తిన వైసీపీ ప్రచారం Tue, Apr 16, 2024, 11:26 AM
11వ వార్డు వైసిపి కౌన్సిలర్ జాన్ కెనడి తెలుగుదేశంలో చేరిక Tue, Apr 16, 2024, 11:25 AM
టీడీపీలో చేరిన పలు కుటుంబాలు Tue, Apr 16, 2024, 11:24 AM
వైసీపీ గెలుపే ధ్యేయంగా పనిచేస్తాం: తంబిరెడ్డి Tue, Apr 16, 2024, 10:43 AM
అంబుజా చేతికి ‘మై హోమ్’ గ్రైండింగ్ యూనిట్ Tue, Apr 16, 2024, 10:43 AM