సింగల్ గా రావటం కాదు ..అందరూ వదిలివేసిన ఒంటరి

by సూర్య | Sun, May 22, 2022, 11:22 AM

కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడు అన్నట్టుంది అంబటి రాంబాబు వ్యవహార శైలి అంటున్నారు టీడీపీ నాయకులూ బుద్దా వెంకన్న. అంబటి రాంబాబు మీద స్పందిస్తూ...  ఏ నది మీద ఏ ప్రాజెక్టు కడతారో తెలియని బడ్డుద్దాయి బడాయి మాటలు మాట్లాడుతున్నాడు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మా తప్పు ఉంటే జగన్ రెడ్డి  మూడేళ్లపాటు ఏం పీకాడు? అని ప్రశ్నించారు.  ఒక్క పిల్ల కాలువ కూడా కట్టని మీ అధినేత, నువ్వు , పోలవరం గురించి మాట్లాడితే ఫన్నీగా ఉంటుంది అంబటి అని ఎద్దేవా చేసారు. కుర్చీ కోసం దిగజారే నైజం జగన్ రెడ్డిది. నాన్న పోగానే సీఎంని చెయ్యమని సోనియా, రాహుల్ కాళ్ళ పై జగన్ కుటుంబం పడిన విషయం మరిచిపోయారా? ఎవడో పెట్టుకున్న పార్టీని కబ్జా చెయ్యడం నిజం కాదా? కేసులు మాఫీ కోసం మోదీ కాళ్ళ పై పడిన ఘటన , గుర్తులేదా? అమ్మని, చెల్లిని రాజకీయం కోసం వాడుకొని ఎడమ కాలితో తన్నిన కన్నింగ్ పొలిటీషయన్ జగన్ రెడ్డే అంబటి. జగన్ రెడ్డి సింగిల్ గా వస్తున్నాడని నువ్వు అనుకుంటున్నావు కానీ అతను అందరూ వదిలివేసిన ఒంటరి వాడిని నీకు త్వరలోనే అర్థమవుతుంది అని ఎద్దేవా చేసారు. 

Latest News

 
ఏపీలోని సీనియర్ ఐపీఎస్‌లపై ఈసీ బదిలీ వేటు.. జగన్‌పై రాయిదాడే కారణమా Tue, Apr 23, 2024, 10:52 PM
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక రూ.20 లకే భోజనం Tue, Apr 23, 2024, 10:45 PM
ఏపీలో ఇద్దరు అధికారులను బదిలీ చేసిన ఈసీ Tue, Apr 23, 2024, 09:55 PM
విమానంలో 10 అనకొండలు.. వణికిపోయిన ప్రయాణికులు, అధికారులు Tue, Apr 23, 2024, 09:16 PM
అక్కడ ఎంపీ అభ్యర్థిని మార్చే అవకాశం?.. టీడీపీ నుంచి వచ్చిన నేతకు ఛాన్స్ Tue, Apr 23, 2024, 09:08 PM