ఎమ్మెల్సీని అదుపులోకి తీసుకుంటాం: జిల్లా ఎస్పీ

by సూర్య | Sun, May 22, 2022, 09:41 AM

ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవర్ మృతి కేసుపై ఎస్పీ స్పందించారు. ఈ కేసులో ఎమ్మెల్సీని అదుపులోకి తీసుకుంటామని , మృతుడి కుటుంబసభ్యుల స్టేట్మెంట్ ప్రకారం అతనిపై కేసు నమోదు చేశామన్నారు. అనుమానాస్పద మృతిగా నమోదు చేసిన కేసును. హత్య కేసుగా మారుస్తామని తెలిపారు. అనంతబాబు కోసం ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. శవపంచనామా అనంతరం మరిన్ని వివరాలు తెలుస్తాయని చెప్పారు.

Latest News

 
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు Thu, Apr 18, 2024, 10:33 PM
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM
ఏపీ ప్రజలకు శుభవార్త.. విజయవాడ నుంచి మరో కొత్త విమాన సర్వీసు ప్రారంభం Thu, Apr 18, 2024, 09:08 PM
ఉత్తరాంధ్రవాసులకు శుభవార్త.. బ్యాంకాక్‌కు నేరుగా విమానం, వివరాలివే Thu, Apr 18, 2024, 09:04 PM
ఏపీవాసులకు ఐర్‌సీటీసీ గుడ్ న్యూస్.. ఇక తక్కువ ధరలోనే షిరిడీ టూర్ Thu, Apr 18, 2024, 09:00 PM