అన్ని ప్రాంతాలకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు: కేంద్రం గ్రీన్ సిగ్నల్

by సూర్య | Sat, May 21, 2022, 03:09 PM

దేశంలోని అన్ని ప్రాంతాలకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లును నడపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఇదిలావుంటే కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ శుక్రవారం చెన్నై ఐసీఎఫ్‌లోని బోగీల తయారీ కర్మాగారాన్ని పరిశీలించి అక్కడ తయారుచేసిన ఏసీ టుటైర్‌ ఎల్‌హెచ్‌బీ కొచ్‌లను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంతర్జాతీయ ప్రమాణాలతో వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ బోగీలను ఐసీఎఫ్‌ కర్మాగారంలో తయారు చేయడం అభినందనీయనమని కొనియాడారు. ప్రధాని నరేంద్రమోదీ సూచన మేరకు దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు సేవలందించేలా వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్ లను నడుపనున్నామని ప్రకటించారు.

Latest News

 
జనసేనకు షాక్.. వైసీపీలో చేరనున్న కీలక నేత Fri, Mar 29, 2024, 03:41 PM
దేవినేని ఉమాకు కీలక బాధ్యతలు Fri, Mar 29, 2024, 03:07 PM
విజయనగరం జిల్లాలో విషాదం Fri, Mar 29, 2024, 02:58 PM
వైసీపీ నుంచి టీడీపీలోకి కీలక నేత జంప్ Fri, Mar 29, 2024, 02:55 PM
బాబు చేసిన కుట్రలో బీజేపీ పడింది Fri, Mar 29, 2024, 02:54 PM