నిషేధిత గుట్కాపై పోలీసుల దాడులు

by సూర్య | Sat, May 21, 2022, 01:57 PM

అన్నమయ్య జిల్లా రాయచోటి పోలిస్ స్టేషన్ పట్టణ పరిధిలోని నిషేధిత గుట్కా పై సమాచారం రావడంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఒక వ్యక్తిని అరెస్టు చేసి రూ 20000/- విలువైన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నామని సీఐ, తెలిపారు. జిల్లా ఎస్పీ సీఐని, ఎస్ఐ, పోలీస్ సిబ్బందిని అభినందించారు.

Latest News

 
మార్చి 30 నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం Thu, Mar 28, 2024, 09:02 PM
ఏపీలో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప‌రీక్ష వాయిదా Thu, Mar 28, 2024, 08:53 PM
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM