భక్తులతో స్వయంభు వేరు వెంకటేశ్వర స్వామి

by సూర్య | Sat, May 21, 2022, 01:52 PM

ఉలవపాడు మండలం మన్నేటికోట జాతీయ రహదారి పక్కనే వేంచేసి ఉన్న స్వయంభు వేరు వెంకటేశ్వర స్వామి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. శనివారం వేరు వెంకటేశ్వర స్వామి దర్శనంనకు అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించి మొక్కుబడులు కానుకలను స్వామి వారికి సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారికి అభిషేకాలు, విశేష పూజలు చేశారు. నలుమూలల నుంచి కూడా స్వామివారి దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకుంటున్నారు. అదేవిధముగా భక్తులకు ఉచిత పులిహోరా ప్రసాద వితరణ, ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

Latest News

 
అమరావతి రాజధాని నమూనా గ్యాలరీ ధ్వంసం.. రైతుల ఆగ్రహం Thu, Apr 18, 2024, 07:56 PM
మనసు మార్చుకున్న కేఏ పాల్.. ఆ నియోజకవర్గంలో కూడా పోటీ Thu, Apr 18, 2024, 07:52 PM
రాజోలులో జనసేన పార్టీకి బిగ్ షాక్.. మళ్లీ వైసీపీలోకి వెళుతున్న కీలక నేత Thu, Apr 18, 2024, 07:49 PM
వైఎస్ వివేకా హత్య కేసులో సంచలనం.. చంద్రబాబు, పవన్, షర్మిల, సునీతలకు కోర్టు కీలక ఆదేశాలు Thu, Apr 18, 2024, 07:36 PM
ఓ ఇంట్లో తనిఖీలు చేసిన పోలీసులు.. అట్ట పెట్టెల్లో గుట్టు, పెద్ద ట్విస్టే ఇది! Thu, Apr 18, 2024, 07:33 PM