ఏపీ ఐసెట్ నోటిఫికేషన్ విడుదల

by సూర్య | Sat, May 14, 2022, 09:35 PM

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ యూనివర్సిటీలు, కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఐసెట్‌–2022 నోటిఫికేషన్‌ శనివారం విడుదలైంది. ఈ విషయాన్ని సెట్‌ కన్వీనర్‌ ఆచార్య ఎన్‌. కిషోర్‌బాబు వెల్లడించారు. దరఖాస్తులను ఆన్‌లైన్‌ విధానంలో జూన్‌ 10వ తేదీ వరకు స్వీకరిస్తామని ప్రకటించారు. అపరాధ రుసుముతో జూలై 9వ తేదీ వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ప్రవేశ పరీక్షను జూలై 25వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన కేంద్రాలలో నిర్వహిస్తామని చెప్పారు. పూర్తి వివరాలకు cets.apsche.ap.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.

Latest News

 
పాస్టర్ ల గౌరవ వేతనానికి... నిబంధనలను సడలించిన ఏపీ ప్రభుత్వం Tue, May 17, 2022, 10:28 PM
ఉదయగిరిలో బంగారు నిక్షేప గనులు... కెమెరాల నిఘాలో కేంద్రం తవ్వకాలు Tue, May 17, 2022, 10:23 PM
ఏపీలో ఐపీఎస్ ల బదిలీ లు... పలువురికి అదనపు బాధ్యతలు Tue, May 17, 2022, 10:21 PM
ప్రజా వ్యతిరేకత గ్రహించే జగన్ ముందస్తు ఎన్నికల ఆలోచన Tue, May 17, 2022, 10:19 PM
సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సమర్థించిన ఏపీ హైకోర్టు Tue, May 17, 2022, 10:17 PM