ఆటో బోల్తా.. ఆరుగురికి తీవ్ర గాయాలు

by సూర్య | Sat, May 14, 2022, 05:02 PM

చిత్తూరు: తంబళ్లపల్లి మండల కేంద్రానికి సమీపంలో పెద్దమండ్యం రహదారిలో ఆటో బోల్తా పడి ఆరుగురికి గాయాలైన సంఘటన వెలుగుచూసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. శనివారం గోపి దిన్నే నుండి తంబళ్లపల్లె కు వస్తున్న ఆటో నల్ల గడ్డ బావి రోడ్డకు కుక్క అడ్డం రావడంతో దీన్ని తప్పించడానికి ఆటో డ్రైవర్ చేసిన ప్రయత్నంలో ఆటో బోల్తా పడింది. గాయపడిన వారిని వెంటనే తంబళ్లపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. ఇందులో మెహబూబ్ సాబ్ తీవ్రంగా గాయపడటంతో, మదనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు తరలించారు.

Latest News

 
పాస్టర్ ల గౌరవ వేతనానికి... నిబంధనలను సడలించిన ఏపీ ప్రభుత్వం Tue, May 17, 2022, 10:28 PM
ఉదయగిరిలో బంగారు నిక్షేప గనులు... కెమెరాల నిఘాలో కేంద్రం తవ్వకాలు Tue, May 17, 2022, 10:23 PM
ఏపీలో ఐపీఎస్ ల బదిలీ లు... పలువురికి అదనపు బాధ్యతలు Tue, May 17, 2022, 10:21 PM
ప్రజా వ్యతిరేకత గ్రహించే జగన్ ముందస్తు ఎన్నికల ఆలోచన Tue, May 17, 2022, 10:19 PM
సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సమర్థించిన ఏపీ హైకోర్టు Tue, May 17, 2022, 10:17 PM