గుంటూరు మిర్చి యార్డుకు 16 నుంచి సెలవులు

by సూర్య | Sat, May 14, 2022, 04:00 PM

గుంటూరు మిర్చియార్డుకు నెల రోజుల పాటు వేసవి సెలవులు ప్రకటించారు. యార్డులో క్రయవిక్రయాలు జరగవు. ఈ ఏడాది రైతులు 49, 312 బస్తాలు తరలించారు. ఈ-నామ్ ద్వారా 59 వేల 381 బస్తాలు క్రయ విక్రయాలు జరిగాయి. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో 15 వేలం 628 బస్తాలు నిల్వ ఉన్నాయి. ఈ నిల్వ ఉన్న బస్తాల వరకు శనివారం ఒక రోజు బిడ్డింగ్ నిర్వహించనున్నారు. రైతులు దీనిని గమనించి యార్డుకు మిర్చిని తీసుకురావద్దని సూచించారు.

Latest News

 
పాస్టర్ ల గౌరవ వేతనానికి... నిబంధనలను సడలించిన ఏపీ ప్రభుత్వం Tue, May 17, 2022, 10:28 PM
ఉదయగిరిలో బంగారు నిక్షేప గనులు... కెమెరాల నిఘాలో కేంద్రం తవ్వకాలు Tue, May 17, 2022, 10:23 PM
ఏపీలో ఐపీఎస్ ల బదిలీ లు... పలువురికి అదనపు బాధ్యతలు Tue, May 17, 2022, 10:21 PM
ప్రజా వ్యతిరేకత గ్రహించే జగన్ ముందస్తు ఎన్నికల ఆలోచన Tue, May 17, 2022, 10:19 PM
సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సమర్థించిన ఏపీ హైకోర్టు Tue, May 17, 2022, 10:17 PM