పోస్టల్ ఉద్యోగి చేతివాటం.. లబ్ధిదారుల ఖాతాలకు చేరని డబ్బులు

by సూర్య | Sat, May 14, 2022, 03:59 PM

గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని ఓ పోస్టల్ ఉద్యోగి తన చేతివాటాన్ని ప్రదర్శించాడు. పోస్టల్ కార్యాలయంలో జమ చేయాల్సిన ప్రజలు పొదుపు సొమ్ము రూ. 26 లక్షలు లబ్ధిదారుల అకౌంట్‌లో జమ చేయకుండా తన వ్యక్తిగత అవసరాలకు వినియోగించాడు. సదరు విషయాన్ని గుర్తించిన అధికారులు సబ్ పోస్ట్ మాస్టర్ శివకాంత్‌పై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ వ్యవహారంపై డివిజనల్ అసిస్టెంట్ మేనేజర్ శ్రీనివాసరావు విచారణ చేపట్టారు. విచారణ అనంతరం ఉద్యోగి శివకాంత్‌పై శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Latest News

 
మత్స్యకారుల సుడి తిరిగింది.. వలలో పడిన బంగారు చేపలు.. ఏకంగా లక్షల్లో Wed, Apr 24, 2024, 10:00 PM
వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం Wed, Apr 24, 2024, 09:11 PM
ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు, ఎల్లో అలర్ట్ జారీ.. రైల్వేశాఖకు ఐఎండీ కీలక సూచనలు Wed, Apr 24, 2024, 09:10 PM
చంద్రబాబు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్ Wed, Apr 24, 2024, 09:10 PM
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నాలుగు ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్లలో ఆగుతాయి Wed, Apr 24, 2024, 09:01 PM