దోపిడి దొంగలు హల్ చల్

by సూర్య | Sat, May 14, 2022, 02:30 PM

రామకుప్పం మండలం బందార్లపల్లి పంచాయతీ ఎర్రచేన్లు సమీపంలో పొలం వద్ద నివసిస్థున్న తులసీరాం ఇంట్లో దోపిడీ దొంగలు వీరంగం సృష్టించారు. ఇంట్లో ఉన్న ముగ్గురిని తాళ్ళతో బందించి రెండు బీరువాలలో అందినకాడికి దోచుకెళ్ళారు. రెండు ద్విచక్రవానాలలో నలుగురు యువకులు వచ్చారని, నలుపురంగు దుస్తులు, తలకు మంకీ క్యాపులు ధరించి, చేతులకు తెల్లటి గ్లౌసులు ఉన్నాయని తులసీరాం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డబ్బు, బంగారు నగలు దోచుకెల్లడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Latest News

 
ఆంధ్రప్రదేశ్ అవతరణ లో నీలం సంజీవరెడ్డి ది కీలక పాత్ర: శైలజానాథ్ Thu, May 19, 2022, 09:02 PM
టీడీపీ నేతల్లో జోష్ నింపుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమం Thu, May 19, 2022, 09:01 PM
లండన్‌ కోర్టులో ఏపీ ప్రభుత్వం గెలుపు Thu, May 19, 2022, 08:59 PM
అధ్వాన పాల‌న‌కి ఉదాహ‌ర‌ణ‌గా ఏపీని చూపిస్తున్నారు: నారా లోకేష్ Thu, May 19, 2022, 08:58 PM
ఒక్క కిలో మీటర్ రోడ్డు అయినా వేశారా: శైలజానాథ్ Thu, May 19, 2022, 08:56 PM