'అసని' తుఫాను ప్రభావంతో మిరప రైతులకు నష్టం

by సూర్య | Sat, May 14, 2022, 01:55 PM

అసని తుఫాను ప్రభావంతో శ్రీకాళహస్తి నియోజకవర్గం బుచ్చినాయుడు కండ్రిగ మండలం లో మూడు రోజుల పాటు ఉరుములు మెరుపులతో కురిసిన అకాల వర్షానికి మిరప పంట రైతులు భారీగా నష్టపోయారు. మండలంలో రైతులు చేతికి అందివచ్చిన 110 ఎకరాల్లో మిరప పంట వర్షానికి దెబ్బతినడంతో రైతులు కన్నీటి పర్యంతమయయ్యారు. తడిసిన మిరపకాయలను ఆరబెట్టుకుంటున్నారు. వీటిని ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు కోరుకుంటున్నారు.

Latest News

 
ఆంధ్రప్రదేశ్ అవతరణ లో నీలం సంజీవరెడ్డి ది కీలక పాత్ర: శైలజానాథ్ Thu, May 19, 2022, 09:02 PM
టీడీపీ నేతల్లో జోష్ నింపుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమం Thu, May 19, 2022, 09:01 PM
లండన్‌ కోర్టులో ఏపీ ప్రభుత్వం గెలుపు Thu, May 19, 2022, 08:59 PM
అధ్వాన పాల‌న‌కి ఉదాహ‌ర‌ణ‌గా ఏపీని చూపిస్తున్నారు: నారా లోకేష్ Thu, May 19, 2022, 08:58 PM
ఒక్క కిలో మీటర్ రోడ్డు అయినా వేశారా: శైలజానాథ్ Thu, May 19, 2022, 08:56 PM