జీడీసీసీ బ్యాంకులో అక్రమాలు ఆపండి

by సూర్య | Sat, May 14, 2022, 01:01 PM

గుంటూరు జిల్లా , జీడీసీసీ బ్యాంకులో పెద్దఎత్తున అక్రమాలు జరిగాయని పొన్నూరు  టీడీపీ నాయకులూ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఆరోపించారు . ఇలా   జరిగిన దృష్ట్యా తక్షణమే ఆ సంస్థ చైర్మన్, సీఈఓ లను తొలగించాలని, వీరితో పాటు మొత్తం పాలకవర్గాన్ని రాదు చేసి, అక్రమాల్లో ముఖ్య పాత్రధారులుగా ఉన్న వైసీపీ ముఖ్యనేత బంధువు కారుమూరి అశోక్ రెడ్డి, మాచవరం తహశీల్ధార్ హనుమంతరావు పై  క్రిమినల్, సివిల్ కేసులు నమోదు చేయాలనీ డిమాండ్ చేస్తూ, జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారితో సమావేశమై బ్యాంకులో జరిగిన అక్రమాలపై నివేదిక తెలియచేసారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్  విచారణకి ఆదేశించి, అక్రమాలకు పాల్పడినట్లు తెలిస్తే తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 

Latest News

 
ఆంధ్రప్రదేశ్ అవతరణ లో నీలం సంజీవరెడ్డి ది కీలక పాత్ర: శైలజానాథ్ Thu, May 19, 2022, 09:02 PM
టీడీపీ నేతల్లో జోష్ నింపుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమం Thu, May 19, 2022, 09:01 PM
లండన్‌ కోర్టులో ఏపీ ప్రభుత్వం గెలుపు Thu, May 19, 2022, 08:59 PM
అధ్వాన పాల‌న‌కి ఉదాహ‌ర‌ణ‌గా ఏపీని చూపిస్తున్నారు: నారా లోకేష్ Thu, May 19, 2022, 08:58 PM
ఒక్క కిలో మీటర్ రోడ్డు అయినా వేశారా: శైలజానాథ్ Thu, May 19, 2022, 08:56 PM