కొడుకు కనిపించడం లేదని తండ్రి పోలీసులకు ఫిర్యాదు

by సూర్య | Sat, May 14, 2022, 12:34 PM

కృష్ణా జిల్లా: స్థానిక భవానిపురం పోలీస్ స్టేషన్ లో కొడుకు కనిపించడం లేదని తండ్రి ఫిర్యాదు చేశాడు. సి హెచ్ రాజేష్ వయసు 36 సంవత్సరాలు రెండో కుమారుడు గత సంవత్సరాల క్రితం భార్య భర్తల మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకొని విడివిడిగా ఉండటం జరిగిందని కుమారుడు తండ్రి సిహెచ్ ప్రసాద్ వద్దనే ఉంటూ ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారని తండ్రికి తెలిపాడు. ఎప్పటిలాగే ప్రతిరోజు ఆటో అద్దెకు తీసుకుని మధ్యాహ్నం 3 గంటలకు భోజనానికి వస్తున్నాడని, గత నెల 26వ తేదీ ఎప్పటిలాగే ఆటో నడుపుకోవడానికి వెళ్లి తిరిగి రాకపోవడంతో కొడుకు ఆచూకీ కనిపించకపోవడంతో నేడుపోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Latest News

 
ఆంధ్రప్రదేశ్ అవతరణ లో నీలం సంజీవరెడ్డి ది కీలక పాత్ర: శైలజానాథ్ Thu, May 19, 2022, 09:02 PM
టీడీపీ నేతల్లో జోష్ నింపుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమం Thu, May 19, 2022, 09:01 PM
లండన్‌ కోర్టులో ఏపీ ప్రభుత్వం గెలుపు Thu, May 19, 2022, 08:59 PM
అధ్వాన పాల‌న‌కి ఉదాహ‌ర‌ణ‌గా ఏపీని చూపిస్తున్నారు: నారా లోకేష్ Thu, May 19, 2022, 08:58 PM
ఒక్క కిలో మీటర్ రోడ్డు అయినా వేశారా: శైలజానాథ్ Thu, May 19, 2022, 08:56 PM