ఘనంగా శని త్రయోదశి పూజలు

by సూర్య | Sat, May 14, 2022, 09:58 AM

నియోజకవర్గ కేంద్రమైన గజపతినగరం లోని ఉమా రామలింగేశ్వర ఆలయ ప్రాంగణంలో గల శనీశ్వర ఆలయం లో శనివారం ఘనంగా శనిత్రయోదశి పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు రాంబాబు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు జరిపారు.

Latest News

 
ఆంధ్రప్రదేశ్ అవతరణ లో నీలం సంజీవరెడ్డి ది కీలక పాత్ర: శైలజానాథ్ Thu, May 19, 2022, 09:02 PM
టీడీపీ నేతల్లో జోష్ నింపుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమం Thu, May 19, 2022, 09:01 PM
లండన్‌ కోర్టులో ఏపీ ప్రభుత్వం గెలుపు Thu, May 19, 2022, 08:59 PM
అధ్వాన పాల‌న‌కి ఉదాహ‌ర‌ణ‌గా ఏపీని చూపిస్తున్నారు: నారా లోకేష్ Thu, May 19, 2022, 08:58 PM
ఒక్క కిలో మీటర్ రోడ్డు అయినా వేశారా: శైలజానాథ్ Thu, May 19, 2022, 08:56 PM