రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి

by సూర్య | Sat, May 14, 2022, 09:54 AM

విజయనగరం జిల్లా బాడంగి మండలంలో గల ఆకులు కట్ట జంక్షన్ సమీపంలో శుక్రవారం జాతీయ రహదారిపై  బైక్ ను వెనుక నుండి వస్తున్న లారీ ఢీ కొనడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి రామచంద్రపురం గ్రామానికి చెందిన టి రాజు(30), మరొకరు మెరకముడిదం మండలం మెరకముడిదాం గ్రామం కి చెందిన సుమారుగా 60 సంవత్సరాల వయసు గల నాగూరు సింహాద్రి నాయుడు వ్యక్తి ఇద్దరూ కలిసి ఆకుల కట్ట వైపు నుండి   ద్విచక్రవాహనంపై వచ్ఛి అక్కడే ఉన్నా మామిడి కాయలు అమ్మే దుకాణం వద్దా ద్విచక్ర వాహనము స్లో చేయగా వెనుకనుండి వచ్చిన లారీ ఢీ కొనడంతో అక్కడికక్కడే ద్విచక్ర వాహనం పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు మరణించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Latest News

 
ఆంధ్రప్రదేశ్ అవతరణ లో నీలం సంజీవరెడ్డి ది కీలక పాత్ర: శైలజానాథ్ Thu, May 19, 2022, 09:02 PM
టీడీపీ నేతల్లో జోష్ నింపుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమం Thu, May 19, 2022, 09:01 PM
లండన్‌ కోర్టులో ఏపీ ప్రభుత్వం గెలుపు Thu, May 19, 2022, 08:59 PM
అధ్వాన పాల‌న‌కి ఉదాహ‌ర‌ణ‌గా ఏపీని చూపిస్తున్నారు: నారా లోకేష్ Thu, May 19, 2022, 08:58 PM
ఒక్క కిలో మీటర్ రోడ్డు అయినా వేశారా: శైలజానాథ్ Thu, May 19, 2022, 08:56 PM