ఘనంగా వెంకటేశ్వర స్వామి ధ్వజారోహణ

by సూర్య | Sat, May 14, 2022, 09:46 AM

జమ్మలమడుగు పట్టణంలో స్థానిక నారాపురం వేంకటేశ్వర స్వామి బ్ర హ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు శుక్రవారం సూపరింటెండెంట్ వెంకటేష్ సమక్షంలో ఆలయ సిబ్బంది భక్తుల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 9. 30 గంటలకు ధ్వజారోహణ నిర్వహించారు. భక్తులు, సిబ్బంది, పండితులు శ్రీవేంకటేశ్వరస్వామిని గుడిచుట్టూ తిప్పి బలిపూజ చేపట్టారు. అనంతరం సంతానం లేని మహిళలకు మొదట ప్రసాదం అందించారు. కాగా. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి వారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి పెద్దశేషవాహనంపై ఊరేగించారు.

Latest News

 
వైసీపీ లో చేరి తప్పు చేశా Wed, Jul 06, 2022, 04:38 PM
సేవ మిత్ర యాప్ ద్వారా డేటా చోరీ జరిగింది Wed, Jul 06, 2022, 04:32 PM
మీ పిల్లల చదువుల బాధ్యత మాదే Wed, Jul 06, 2022, 04:28 PM
బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా అరవింద్ బాబు నివాళులు Wed, Jul 06, 2022, 04:26 PM
లంకలా మారకుండా వుండాలంటే అప్పులు కట్టాలి Wed, Jul 06, 2022, 04:13 PM