లారీ ఢీకొని వ్యక్తి మృతి

by సూర్య | Sat, May 14, 2022, 09:28 AM

డోన్ పట్టణానికి చెందిన ఎస్ అన్వర్ బాషా 31 గురువారం రాత్రి 12 గంటల ప్రాంతంలో ముందు వెళ్తున్న లారీ ఢీకొట్టి మృతిచెందాడు. మృతుని బంధువులు తెలిపిన వివరాల ప్రకారం. నంద్యాల జిల్లా డోన్ పట్టణం ఇందిరానగర్ కాలనీకి చెందిన అన్వర్ బాషా 31 వృత్తిరీత్యా గత పదేళ్లుగా లారీ డ్రైవర్ గా జీవనం సాగిస్తున్నాడు.


గురువారం రాత్రి హైదరాబాద్ నుంచి డోన్ కు వస్తుండగా మానోపాడు జాతీయ రహదారిపై ముందుగా వెళ్తున్న ఇనుప కడ్డీల లారీని ఢీకొట్టి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మృతునికి భార్య మౌలాబి, కుమారుడు జూనేద్, కూతురు సోను ఉన్నట్లు తెలిపారు.

Latest News

 
పాస్టర్ ల గౌరవ వేతనానికి... నిబంధనలను సడలించిన ఏపీ ప్రభుత్వం Tue, May 17, 2022, 10:28 PM
ఉదయగిరిలో బంగారు నిక్షేప గనులు... కెమెరాల నిఘాలో కేంద్రం తవ్వకాలు Tue, May 17, 2022, 10:23 PM
ఏపీలో ఐపీఎస్ ల బదిలీ లు... పలువురికి అదనపు బాధ్యతలు Tue, May 17, 2022, 10:21 PM
ప్రజా వ్యతిరేకత గ్రహించే జగన్ ముందస్తు ఎన్నికల ఆలోచన Tue, May 17, 2022, 10:19 PM
సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సమర్థించిన ఏపీ హైకోర్టు Tue, May 17, 2022, 10:17 PM