ఇంటర్ పరీక్షలకు 1,392 మంది గైర్హాజరు

by సూర్య | Sat, May 14, 2022, 09:26 AM

కర్నూలు జిల్లాలో నిర్వహిస్తున్న ఇంటర్మీడియెట్ పరీక్షలకు శుక్రవారం 1, 392 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. 31, 019 మంది విద్యార్థులకు గానూ 29, 627 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ కార్యాలయ అధికారి శంకర్ నాయక్ 5, డీవీఈవో జమీర్ బాషా 5, హైపవర్ కమిటీ 5 కేంద్రాలను, డిస్ట్రిక్ ఎగ్జామ్ కమిటీ 5, స్క్వాడ్ బృందాలు 22, ఇతరులు 58 కేంద్రాలను తనిఖీ చేశారు.

Latest News

 
టమాటా ధరలుపై ఏపీ సర్కర్ కీలక నిర్ణయం Thu, May 19, 2022, 08:38 PM
రైతులకు ఏ ప్రభుత్వం ఏం చేసిందో చర్చించడానికి సిద్ధం: చంద్రబాబు నాయుడు Thu, May 19, 2022, 08:34 PM
కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌లోకి... కేటుగాళ్లు... గుప్తనిధుల కోసమేనా Thu, May 19, 2022, 08:27 PM
కరోనా కంటే ప్రమాదకరంగా జగన్ పాలన: చంద్రబాబు నాయుడు Thu, May 19, 2022, 08:26 PM
జీపు బోల్తా పడి ఒకరు మృతి Thu, May 19, 2022, 05:09 PM