వ్యక్తి పై ఫిర్యాదు

by సూర్య | Sat, May 14, 2022, 09:24 AM

భార్య, భర్తలపై అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నందుకు అనీల్ బాబు అనే వ్యక్తి పై నల్లపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. గుంటూరు రూరల్ మండలంలో తోకవారిపాలెం గ్రామానికి చెందిన దొడ్డ సాగర్ బాబు అనే వ్యక్తి డయాలసిస్ టెక్నీషియన్ గా పని చేసుకుని జీవిస్తున్నట్లు అతని భార్య గ్రామంలోని సచివాలయ వాలంటీర్ గా పని చేసుకుని జీవిస్తున్నట్లు. తోకావారిపాలెం గ్రామానికి చెందిన కోపురి అనిల్ బాబు అనే వ్యక్తీ తరుచూ తన భార్యతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో, ఇదేంటని శుక్రవారం రాత్రి తన భార్య కలిసి  కోపురి అనిల్ బాబును ఎందుకు మాబార్యని తిడుతున్నావని అడిగినందుకు కోపురి అనిల్ బాబు సాగర్ బాబు ని కొడవలి తీసుకొని ఫిర్యాది పైకి విసరగా చేతికి, కాలికి తగిలినట్లు, తనని చంపాలనే ఉద్దేశంతో కొడవలి తీసుకొని ఫిర్యాది పైకి వచ్చిన  కోపురి అనిల్ బాబు పై సాగర్ బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు శుక్రవారం రాత్రి నల్లపాడు పోలీసులు తెలిపారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM