15 నుంచి రైళ్లు పాక్షికంగా రద్దు

by సూర్య | Sat, May 14, 2022, 09:22 AM

గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో ఇంజనీరింగ్ పనులు జరుగుతున్న నేపథ్యంలో కాచిగూడ- నడికుడి-కాచిగూడ మధ్య నడిచే రైలు (07791/07792) ను పాక్షికంగా రద్దు చేసినట్లు మండల రైల్వే అధికారి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 15వ తేదీ నుంచి 18వ తేదీ వరకు శ్రీరామ పూర్ -నడికుడి మధ్య ఆరైలు నడవదని పేర్కొన్నారు.

Latest News

 
జీపు బోల్తా పడి ఒకరు మృతి Thu, May 19, 2022, 05:09 PM
ఖరీఫ్ పంట సమస్యల పరిష్కారానికి కృషి: మంత్రి ఉష శ్రీ Thu, May 19, 2022, 05:05 PM
సమ్మర్ క్యాంప్ పోస్టర్ ను ఆవిష్కరించిన మంత్రి రోజా Thu, May 19, 2022, 05:03 PM
ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి ముగ్గురికి తీవ్ర గాయాలు Thu, May 19, 2022, 04:59 PM
వర్షంతో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలు Thu, May 19, 2022, 04:56 PM